సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి
– కిషన్ రెడ్డికి ఎంపి వంశీకృష్ణ సవాల్ మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్13: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సవాల్ విసిరారు. సింగరేణి కార్మికులపై కేంద్రానికి నిజంగానే ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే… రిటైర్డ్ కార్మికుల పెన్షన్‌ను తక్షణమే పెంచి చూపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో మోసి… ఉద్యమాన్ని ముందుకు నడిపిన వీరులు సింగరేణి…
