బిఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్
కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపి కెసి వేణుగోపాల్, సిఎం రేవంత్, మల్లు భట్టి తదితరుల సమక్షంలో చేరిన వెంకటేష్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 6 : పార్లమెంట్ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బీఆర్‌ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా నేతలు బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో…