ట్యాంక్బండ్పై రేపు పెద్ద బతుకమ్మ వేడుకలు

– మహిళలంతా వేడుకల్లో పాల్గొనాలి – ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి…
