ఇస్లామాబాద్‌లో రేపు శాంతి చర్చలు

– రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ – భారీగా బందోబస్తు ఏర్పాటు ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో శనివారం ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు,…
