ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు.. శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ…