దేవుడి మాన్యాలు కబ్జా చేస్తే పీడీ యాక్టు

– అధికారులకు ఆదేశాలు – ఈ విషయంలో న్యాయపోరాటం జరగడంలేదు – ఎండోమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: దేవాదాయ శాఖ భూములపై న్యాయపరంగా గట్టిగా పోరాడాలని ఎండోమెంట్ ప్లీడర్లకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని…
