ఆనాడు మేడిగడ్డకు రానన్నారు కదా..

ఇప్పుడెందుకు వెళుతున్నారు బొందలగడ్డతో పోల్చింది విూ నాయనే కదా కెటిఆర్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చురకలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఆనాడు మేడిగడ్డకు రానన్న వారు ఇప్పుడు ఎందుకు వెళుతున్నారని బిఆర్‌ఎస్ నేతలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీసారు. మేడిగడ్డనా..బొందలగడ్డనా..ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు..అని కేసీఆర్ మాట్లాడారని ఆయన గుర్తు…