పోటీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే
అభ్యర్థులు ఫైనల్ అయినట్లు వొచ్చే కథనాలు నమ్మొద్దు గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గెలుపు ప్రాతిపదిన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ…
