జనహిత పాదయాత్రకు వరంగల్‌లో ఘన స్వాగతం

– అక్కడినుంచి భారీ ర్యాలీతో వర్ధన్నపేటకు వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు కాకతీయ యూనివర్సిటీ వద్ద ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా వర్ధన్నపేటకు…
