సోనియా తెలంగాణ ఇచ్చారు..
రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి కృతజ్ఞత తెలిపే సమయం వొచ్చింది మళ్లీ మోసపోవద్దు… ప్రజలకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : ‘‘తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్ ఏక్ నంబర్.. బేటా…