అధికారులకు రాజకీయాలతో ఏమిటి సంబంధం
పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ రియల్ భూమ్ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్‌ఎస్ నాయకులు, కెసిఆర్ బినామీలే మీడియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నిలదీశారు.…