కాళేశ్వరం కేసులో కేసీఆర్ పక్కా దోషి

– కమిషన్ విచారణలో అదే తేలింది – సొంత లాభం కోసం రూ.లక్ష కోట్లు వృధా చేశారు – అందుకు మూల్చం చెల్లించక తప్పదు – పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి…
