Tag #PCC Chief Mahesh #meets CM #tenure one year completed #PCC meeting

సీఎంను కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌

– అధ్యక్ష బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 6: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా…