ఉనికిని చాటుకోవడానికే హరీష్ తాపత్రయం

పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: నిన్నటి దిల్లీి మీటింగ్‌లో ఏం జరిగిందో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. మీటింగ్‌లో ఏయే అంశాలు మాట్లాడారో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్‌మీట్…
