ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక

– నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేసిన పీసీ ఘోష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు నియామకమైన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి గురువారం అందజేసింది. జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వెయ్యి పేజీల…
