అక్షర క్షేత్రంలో నరమేధం
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకి సంస్కృతి పెచ్చరిల్లి మరో నరమేదాన్ని సాగించింది ఉన్మాద భూతం జడలు విప్పి పాఠశాల మీద విషం చిమ్మింది మనోదౌర్బల్యం వెర్రితలలు వేసి పసి పిల్లలు ప్రాణాలు బలిగొంది ఓ సైకో కిల్లర్ బడిలోకి చొరబడి కాల్పులకు తెగబడిన దుర్ఘటన టెక్శాస్ రాష్ట్రాన్ని వణికించింది చెల్లాచెదురై పడిన మృతదేహాలు మృతుల తల్లిదండ్రుల రోధనలతో…