ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆవేదన
తడిసిన ధాన్యం అమ్మకాల్లో ఆలస్యం కడియం ప్రాంతంలో రైతులను పరామర్శించిన పవన్ ధాన్యం ఎంత పండించినా..ఐనకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తడిసిన ధాన్యం అమ్ముకునేందకు నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన పవన్.. రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు..…
