పవన్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకం

– తెలంగాణకు ఏనాడూ మద్దతు ఇవ్వని పవన్ - మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణకు…
