పవన్.. ఆంధ్రా రాజకీయాలు చూసుకో

– తెలంగాణను అవమానించిన నీకు ఇక్కడేం పని – టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన…
