పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దురదృష్టకరం

– క్షమాపణలు చెప్పాలన్న మంత్రి అడ్లూరి – కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాల, ప్రజాతంత్ర,డి సెంబర్ 3: తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో…
