పట్వారి, ఫారెస్ట్ అధికారులపై తిరగబడండి

లేఖ విడుదల చేసిన మావోయిస్టు కౌంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్ల భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 22 : కొంటా బ్లాక్‌లోని కొంటా, గోలపల్లి, కిష్టారాం, చింతగుఫా, పోలంపల్లి, డోర్నపాల్, ఎర్రబోర్, భెజ్జి పోలీస్ స్టేషన్ల అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలకు మావోయిస్టు పార్టీ కొంట ఏరియా కమిటీ తీవ్రమైన హెచ్చరిక జారీ…
