రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి బాటలు

– 61 వేల మంది రైతులకు ఫార్మర్ కిట్ల పంపిణీ ప్రారంభం – ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు పిలుపు – 20 నుండి 22 వరకు రైతు మహోత్సవం : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం…
