అడవి నుంచి జనం బాట

– లొంగిపోయిన మల్లోజుల మలిదశ ప్రస్థానం షురూ – మావోయిస్టులకు భారీ నష్టం – సరైన సమయంలో సముచిత నిర్ణయం జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను, అభయ్), మరో 60 మంది వివిధ కేడర్లలోని మావోయిస్టులు మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం…
