మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం

– దేశంలోనే మొదటగా హైదరాబాద్‌లో ఏర్పాటు – దీంతో ప్రజలకు మరింత చేరువగా సేవా కేంద్రం – ఎంపీలతో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: దేశంలోనే పాస్‌పోర్టు జారీలో తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎంజీబీఎస్…
