బిల్లుల ఆమోదంపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం

– రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలపై కొనసాతుగున్న సస్సెన్స్ – పది రోజులు కొనసాగిన విచారణ న్యూదిల్లీ, సెప్టెంబర్ 11 (ఆర్‌ఎన్‌ఎ): పెండింగ్ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణీత సమయం లోపు ఆమోదం తెలపాలంటూ జరిగిన విచారణపై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ అంశంపై దాదాపు పది రోజులపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ…
