సామాన్య కార్యకర్తలే బలగం

– బీజేపీ ఆవిర్భావ దిన వేడుకల్లో రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోట్లాదిమంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అందుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర…
