బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం

– కామారెడ్డి సభకు భారీగా ఏర్పాట్లు – ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ రేవంతే సిఎం – పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 5: బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తెలిపారు. కార్యకర్తలను కూడా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా…
