కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు.. బీఆర్ఎస్ కు బూస్ట్ .!!

“ఘోష్ కమిషన్ నివేదికను హై కోర్ట్ నిలిపివేయడం అధికార కాంగ్రెస్‌కు, రేవంత్ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ అయితే..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బిగ్ రిలీఫ్ మాత్రమే కాదు, ప్రభుత్వంపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పని చేసేందుకు బిగ్ బూస్ట్ కూడా..ఇక హైకోర్ట్ తీర్పుతో సీబీఐ విచారణ అసాధ్యం..సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి, బీజేపీ రక్తి కట్టించిన…
