బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ఃరానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.…
