ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం..ఉద్యోగాల్లో 50 శాతం

లోక్ సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు ‘నారీ న్యాయ్ గ్యారంటీ’ పేర ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మార్చి 13 : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా వోటర్లపై కాంగ్రెస్ వరాల రaల్లు కురిపించింది. ‘నారీ న్యాయ్ గ్యారంటీ’ పేర…