కాంగ్రెస్ అధికాంలోకి వస్తే పార్థసారథిరెడ్డి సంగతి తెలుస్తాం
నేర చరిత్ర ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపుతారా? ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం.. సిబిఐకి లేఖ రాస్తా కొరోనా టైంలో రెండు ప్రభుత్వాల అండతోనే మాఫియా నా ప్రశ్నలకు నామినేషన్ వేసేలోపు సమాధానం చెప్పాలి: నిప్పులు చెరిగిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర , మే 2: ఇటీవల టిఆర్‌ఎస్ నుండి…