దక్షిణ భారత కుంభమేలా గా గోదావరి పుష్కరాలు

– గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు – తీరప్రాంత ఆలయాల అభివృద్ధికి తక్షణ చర్యలు – పుష్కరాలపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్12: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేలా గా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు…
