హై-స్పీడ్ రాజకీయ నాటకాలు

ఊహించినట్లే శుక్రవారం లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయింది. సభలో మెజార్టీ లేకపోయిన బీజేపీ, ఎన్డీయే పక్కా వ్యూహంతో సవరణ బిల్లులు తీసుకొచ్చింది . మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టి ఏప్రిల్ 16న మూడు బిల్లులు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఓడిపోతామని తెలిసి కూడా ఇండి కూటమి, కాంగ్రెస్…
