గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న పార్టీలు
కాంగ్రెస్ 17, బిజెపి 10, బిఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల లక్ష్యంగా కసరత్తు అయోధ్య అంశం తమకు అనుకూలిస్తుందని బిజెపి ఆశాభావం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్‌తో కాంగ్రెస్ అడుగులు పార్లమెంటు ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకునేందుకు బిఆర్‌ఎస్ యత్నం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, జనవరి 25 : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో…