పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేనా?
పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. ప్రస్తుతం అమలు చేస్తున్న చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందే హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించదు. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర…