పార్లమెంట్‌లో వాయిదాల పర్వం..
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షం పట్టు చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ తిరస్కరించిన స్పీకర్ ఓం బిర్లా.. గందరగోళం మధ్య జూలై 1కి వాయిదా న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 28: లోక్‌సభ సమావేశాలు వాయిదాలతోనే మొదలయ్యాయి. నీట్ పేపర్ లీక్‌పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్ కారణంగా గందరగోళం మధ్య లోక్‌సభ సోమవారానికి…
