ఐదోరోజూ సాగని పార్లమెంట్

– విపక్షాల నిరసన – సోమవారానికి వాయిదా పడ్డ ఉభయ సభలు న్యూదిల్లీ, జూలై 25: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదవరోజు శుక్రవారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. దీంతో సభ సోమవారానికి వాయిదా పడ్డాయి. బీహార్ ప్రత్యేక వోటర్ల జాబితా ఎస్‌ఐఆర్ పై ప్రతిపక్షాలు నిరసన చేపడుతుంటే..చర్చ జరిపేందుకు అనుమతిని ఇవ్వకుండా…
