పరీక్షలు..జీవితంలో ఒక భాగం మాత్రమే
అవే జీవితం కాదు…వాటిని పండగలా చూడాలి అనవసర గందరగోళం తగదు అవి మనమెక్కే మెట్లు మాత్రమే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసిన ప్రధాని న్యూ దిల్లీ, ఏప్రిల్ 1 : పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…