తల్లిదండ్రులు పిల్లలకు బరువు కాదు

– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ప్రభుత్వం వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ నిర్వహిస్తోందని, వయోవృద్దులు దానిని వినియోగించుకోవాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్…
