పారా మెడికల్ ఫీజు వివరాలు ఈ-పాస్‌లో ఉంచాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: రాష్ట్రంలోని పారా మెడికల్ కళాశాలల్లో చదివే దాదాపు 30 వేల మంది విద్యార్థుల ఫీజు స్టక్చ్రర్ వివరాలను ఈ-పాస్ లో వెంటనే అప్‌లోడ్ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారా మెడికల్ కళాశాలల్లో చదువుతున్న ఎస్.సి. ఎస్.టి, బీ.సి…
