బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌ను గెలిపిస్తే ములుగులో పేపర్ ఫ్యాక్టరీ
సీఎం కేసీఆర్ వేలకోట్ల అవినీతి సమ్మక్క, సారలమ్మల ఆశీర్వాదంతో బిజెపి అధికారంలోకి మేడారంకు జాతీయ హోదా కల్పిస్తాం కాంగ్రెస్‌కు వోటేస్తే జంపింగ్‌లతో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించుదాం గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి లక్ష కోట్లు కేటాయించిన ఘనత మాది ములుగు బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర హోమ్…
