ఎన్డీఎకు పన్నీర్ సెల్వం గుడ్‌బై

చెన్నై, జూలై31: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి వైదొలగారు. ఈమేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు. ఆయన ప్రకటిస్తున్న సమయంలో సెల్వం కూడా అక్కడే ఉన్నారు. మార్నింగ్ వాక్ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను పన్నీర్…
