పండు పండింది తొడిమ ఎందుకు ఊడలేదు?

ప్రజా ప్రభుత్వంలో నియమించబడిన కొత్త విద్యాశాఖ కార్యదర్శి స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్.సి.ఇ.ఆర్.టి) సందర్శించడం, ప్రక్షాళన వెంట వెంటనే ప్రారంభించడం శుభపరిణామం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎస్.సి.ఇ.ఆర్.టిని కబ్జాబెట్టి తిష్టివేసుకొని పీఠాదిపతులుగా మారి ముఠాలను సృష్టించి రాష్ట్ర విద్యారంగాన్ని తమ తెలివితక్కువ పథకాలతో సర్వనాశనం చేసారు. డి.ఇ.ఓలను, విద్యాశాఖలోని అధికారులతో…