దీనదయాళ్ ఆశయాలు మార్గదర్శకం కావాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతీ కార్యకర్తకు అత్యంత ముఖ్యమని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ…
