అంత్యోదయ అద్భుతమైన సిద్ధాంతం ..
25 సెప్టెంబరు.. పండిత్ దయాళ్‌ఉపాధ్యాయ జయంతి ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసమే భారతదేశంలో రాజకీయ పార్టీలు మనుగడను కొనసాగిస్తూ ఒక ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తూ సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకురాలనే లక్ష్యంతో అంత్యోదయ అనే విధానానికి శ్రీకారం చుట్టి, ఆధునిక భారతదేశ రాజకీయాలు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆలోచించిన…