యుద్ధప్రాతిపదికన రహదారుల పునరుద్ధరణ

– 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు – మరమ్మతుల కోసం రూ.375 కోట్లు అవసరం – పంచాయతీరాజ్ నష్టంపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి దెబ్బతిన్న రహదారులు, భవనాలకు సంబంధించిన వివరాలను అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…
