Tag #Panchayatraj ENC #Jogareddy #meets Minister Sitakka

మంత్రి సీతక్కను కలిసిన పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను ప్రగతి భవన్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్‌ విభాగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.…