పంచాయతీరాజ్ సవరణ చట్టం-2025కు గవర్నర్ ఆమోదం

~ ఇంకా ఆమోదం పొందని (మూడో సవరణ) చట్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) చట్టం 2025 బిల్లుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈమేరకు గెజిట్ విడుదలయింది. తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) చట్టం-2025లో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ,…
