పంచాయతీ ఫలితాలు మా పాలనకు గీటురాయి

– రెండేళ్ల పాలన పట్ల ప్రజల్లో సానుకూలత -కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం ఆదరించారు – వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి – బీఆర్‌ఎస్, బిజెపి కూటమికి 3-శాతం కూడా సీట్లు దక్కలేదు – ఇప్పటికైనా బీఆర్‌ఎస్ బుద్దిగా మసలుకోవాలి – మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,…
