పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తం

– మూడో విడతలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు – ఉదయం నుంచే క్యూలో నిలబడ్డ ఓటర్లు – 3,752 సర్పంచ్ పదవులకు, 28,410 వార్డులకు పోలింగ్ – ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు రానుపోను చార్జీలతో పిలుపులు – పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్న పరిగి ఎమ్మెల్యే హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్17: రాష్ట్రంలో మూడు…
